అడిగిన వెంటనే అధికమైన మేలులను – Adigina Ventane Adhikamaina Melulanu

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

అడిగిన వెంటనే అధికమైన మేలులను పొందితినే
అడిగిన వాటికంటే అధికమైన మేలులను పొందితినే
నీ ప్రేమకు నిదర్శనమా – నా జీవితము మారినది
ఎల్ యీరే – నాకు చాలిన దేవా
నా అక్కరలో చేయి విడువని దేవా
నీ కరములను చాపి – నా కన్నీరు తుడిచి
అవమానములకు ప్రతిగా నా తల ఎత్తినావు
నిన్ను నమ్మిన నాకు నిరాశ లేదయ్య
నిరాశలోనైనా నీవుంటే చాలయ్య
ఎన్నికే లేని నన్ను ఎత్తైన శిఖరముపై నిలిపితివి
ఎన్నికే లేని నన్ను ఎత్తైన శిఖరముపై నిలిపితివి
నీ ప్రేమకు నిదర్శనమా – నా జీవితము మారినది
ఎల్ యీరే – నాకు చాలిన దేవా
నా అక్కరలో చేయి విడువని దేవా