ఆనందం ఆనందం లోకం అంతా – Anandham Anandham Lokam Antha Lyrics

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

నీలోనే ఆనందం నా దేవ నీలోనే నాకూజీవం//2/
నిన్నానేడు నిరంతరం మారని దేవా//2/
ఈ లోకమంతా నేను వెదలిన నాకు లేదయ్య ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా …./నా హృదయం పోగెను./
ఈ లోకంఒక మాయ అని తెలుసుకున్నాను
ఏది నా సొంతం కదనుకున్నాను//2//
తప్పి పోయిన కురుడిని నేను అయితే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు.//2//
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా…../నా హృదయం పొంగెను/
ఏ ప్రేమ నీ ప్రేమకు సదరదయ్య ఎన్ని ఉన్నా
నీతో సారి ఎదికాదయ్య//2//
నన్ను మరువని ప్రేమ నిదయ్య నను మార్చుకున్న ప్రేమ నిదయ్యా //2//..(నీలోనే ఆనందం నాదేవ)