Aradhanalaku yogyudavu Lyrics
Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).
పల్లవి: ఆరాధనలకు యోగ్యుడవు – స్తుతి గీతంబులకు పాత్రుడవు
ప్రభుయేసు నిన్ను పూజింతును – మనసార నిన్నే కీర్తించ్తును
ఆరాధనలకు – యోగ్యుడవు
1. భరియించితివి నా రోగములన్ – భరియించితివి నా వ్యసనములన్
అరిగితివి నాకై కలువరికి – పరిహరించితివి పాప శిక్షన్
2. నశియించిన నను వెదకితివి – నశియించిన నను లేపితివి
నా శాపమును చూపించితివి – నీ శాంతముతో క్షమించితివి