Bangaru Thandri Lyrics

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

నా మనసు మారిపోయిన…
నీవు మాత్రం మారలేదయ్యా…
నే విడిచిదూరం వెళ్లినా….
నీ ప్రేమ తగ్గలేదయ్యా..
నన్ను నీవు చూడగానే కనికరించవయ్యా…
నన్ను నీవు చూడగానే..
పరుగున వచ్చావయ్యా…
తండ్రి అని పిలవగానే…
ముద్దులిచ్చి చేర్చావయ్యా…..
ఏమని చెప్పను……
ఎలాని చెప్పను…… నీ..ప్రేమను..
అన్నియు చెప్ప వెతికిచూసిన మాటలే లేదయ్యా…
“” నా మనసు “””
1.నీ ప్రేమ పొందుటకు పాత్రుని కానేకాదు…
నీ ఎదుట నిలుచుటకు…
అర్హుత లేనే లేదు… 2
పాపినైన నన్ను విడువక….
పిలిచావే త్రోసివేయకా. . . . “” ఏమని చెప్పను «”
2.యోగ్యత లేని నన్ను
విడువక .. విలువనిచ్చీ..
బంగారుతో అలంకరించి
సంతోషపడ్డావయ్యా….. 2
బంగారు తండ్రి నీవయ్యా..
సొంతమైన తండ్రి నీవయ్యా -2 నాకు,,, “”ఏమని చెప్పను””
Bangaru Thandri Lyrics in English