కారణ జన్ముడా – Kaarana janmudaa Lyrics

Collections

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish), from the Christmas Songs collection.

Telugu Lyrics:
కారణ జన్ముడా! కాలాతీతుడా!
కొనియాడ తరమా! కొడుకై నిలచిన వాడా!
పల్లవి:
వేరొక సుతుడెవ్వడు?
పితరుల దోషము తొలగించి
సుపుత్ర జనకుడైన క్రీస్తు వినా!
యెహోవా ఆత్మజుడు – ఆదాము దేహజుడు
వసుధైక కుటుంబ – వంశోద్ధారకుడు ||2||
మానవ నందనుడు – మరియ కానికేయుడు ||2||
జననీ జనకుల – నరక విమోచకుడు ||వేరొక||
మనష్య కుమారుడు – త్రియేక దేవుడే
మన ఆది పురుషుడు – జనితైక సుతుడే ||2||
భవ్య తనుజుడు – క్షతి క్షేత్రజుడే ||2||
దివ్య రాజన్యుడు – దావీదు తనుజుడే ||వేరొక||