Naa aashrayamu naa kota Lyrics
Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).
నా ఆశ్రయము నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు
అని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను చెప్పుచున్నాను
1. వేటకాని నుండి విడిపించును
తెగులు రాకుండ రక్షించును
తన రెక్కలతో నన్ను కప్పును
రెక్కల క్రింద ఆశ్రయమిచ్చును
2. నా మార్గములలో కాపాడును
అపాయముల నుండి తప్పించును
తన దూతలకు ఆజ్ఞాపించును
తమ చేతులమీద ఎత్తుకొనును
3. నన్ను ఘనపరచును గొప్ప చేయును
దీర్ఘాయువుతో తృప్తిపరచును
శ్రమలో తోడై విడిపించును
తన రక్షణ నాకు చూపించును