Nee Sevalone Naa Thudi Swasa Lyrics
Written / sung by
Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).
Nee Sevalone Naa Thudi Swasa Lyrics is a Jesus Telugu Christian Song. This Song is Written and sung by Prema Raju. నీ సేవలోనే నా తుది శ్వాసను
నీ సేవలోనే నా తుది శ్వాసను – విడువాలని యేసయ్య – నీకై బ్రతకాలని ఆశయ్య (2)
నీవే నా ఆశయ్య …. నివే శ్వాసయ్యా …..
నీవే నా సర్వము యేసయ్య – నీవే నా ప్రాణము యేసయ్య
1.అగ్ని గుండమే ఏదురైనా –
సింహల బోనులు నన్ను అడ్డగించిన (2)
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే –
చావైతే అది నాకెంతో మేలు (2)
షడ్రక్ మెషక్ వలే – అబెద్నగో వలె – దానియేలు వలే యేసయ్య – నీకై బ్రతకలాని ఆశయ్య (2) ||నీ సేవలోనే||
2.ఎండమావులే ఎదురైనా –
ఆశ నిరాశలు ఎన్నో కలిగిన (2)
ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు –
వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు (2)
మగ్దలేనె వలే – సమరయ స్త్రీవలే – సారే పతు స్త్రీవలే యేసయ్య – నీకై బ్రతుకలాని యేసయ్యా ఆశయ్యా (2) ||నీ సేవలోనే||
Nee Sevalone Naa Thudi Swasa Lyrics in English