Nee thodu leka Lyrics

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

పల్లవి
నీ తోడు లేక నేనుండలేనయ్యా
నీ కృప లేక బ్రతుకలేను యేసయ్యా
నేనంటే నీకు ఇంత ప్రేమ ఎందుకయ్యా
నీ ప్రేమకు సాటి లోకాన లేదయ్యా
క్షణమైన విడువని స్నేహము
కలనైన మరువని బంధము
1.అనుకొనని శ్రమలన్నీ నన్నావరించగా
ఈ లోక స్నేహముతో నీకు దూరమవ్వగా
ఎవరు చేయలేని స్నేహం నాతో చేసావు
నీ ప్రేమతో హత్తుకుని నన్నాదరించావు
2.తల్లి మరచునేమో నేను మరువనన్నావు
నీ అరచేతిలో నన్ను చెక్కియున్నావు
కన్నీటి లోయలో నీ కృప విడిపోలేదు
కన్నతండ్రిలా నన్ను ఎన్నడూ మరువలేదు
Nee thodu leka Lyrics in English