నింగిని వీడి నేలకు వచ్చాడు – Ningini Veedi Nelaku Vachadu

Collections

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish), from the Christmas Songs collection.

chorus :
నింగిని వీడి నేలకు వచ్చాడు మమ్మును ప్రేమించి వచ్చాడు
పరమును వీడి దైవమే వచ్చాడు మమ్మును రక్షింపగా వచ్చాడు (2)
ఆనందమే సంతోషమే ఇష్టులైన వారికి సమాధానమే
Happy Christmas Merry Christmas (2)
Verse 1:
కన్యక గర్భమున పుట్టాడు నరునిగ మనకొరకే వచ్చాడు
పాపమునే బాపగ వచ్చాడు మరణమునే జయింపగా వచ్చాడు(2)
ఆశ్చర్యమే అపురూపమే విశ్వసించు వారికి రక్షణే
Happy Christmas Merry Christmas(2)
Verse 2:
రాజుల రాజుగా తిరిగి వస్తాడు ప్రభువుల ప్రభువుగా వస్తాడు
పరలోక పెండ్లి కుమారినిగా వస్తాడు వధువును కొనిపోవగ వస్తాడు(2)
కళ్యాణమే వైభోగమే సిద్ధపడువారికి నిత్యజీవమే(2)
Happy Christmas Merry Christmas(2)