O Manasa krungipokuma Lyrics

Written / sung by

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

Telugu & English Lyrics
విరిగిన మనసా నీకు గాయమాయాన
కోరినవన్నీ నీకు దూరమాయాన “2”
స్థితిని మార్చేది యేసే
కలతలు తీర్చేది క్రీస్తే “2”
||విరిగిన||
1.నా అన్నవారే నిన్ను వెలివేసిన
నీకున్నవారే నిను విడిచి వెళ్ళిన “2”
అంధకారములో ఆగిపోయిన
అనాథగా నీవు మిగిలిపోయిన “2”
స్థితిని మార్చేది యేసే
కలతలు తీర్చేది క్రీస్తే “2”
||విరిగిన||
2.పలుమార్లు నీవు మోసపోతివే
పగిలిన పాత్రగా మిగిలిపోతివే “2”
చావు నీకు సరికాదులే
కష్టము కడదాక నిలిచిపొదులే
“2”
స్థితిని మార్చేది యేసే
కలతలు తీర్చేది క్రీస్తే “2”
||విరిగిన||