Preminchi Nannu
Written / sung by
Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).
Preminchi Nannu – ప్రేమించి నన్ను నా ప్రియ యేసు
ప్రేమించి నన్ను నా ప్రియ యేసు
నీ ప్రేమలోనే నడిపించినావు
దర్శించి నన్ను దీవించినావు
కరుణించి నన్ను కాపాడినావు
ఏ రీతి నిన్ను సేవింతునయ్యా
నా యేసు నిన్నే పూజింతునయ్యా
మార్గము నీవే – క్షేమము నీవే – చల్లగ చూసే – దేవుడ నీవే
ఈ బ్రతుకంతా – నీ పద చెంత – నా ప్రభు నీవే – అణువణువంతా
నీ కృపలోనే – నా బలమంతా – కాపరి నీవే ప్రభూ
నీ దయలోనే – జీవితమంతా – నా గురి నీవే ప్రభూ
నా గురి నీవే ప్రభూ
కొండలలోన – లోయలలోన – అండగా నీవై – నడిపిన దేవా
వేదనలోన – శోధనలోన – తోడుగా నీవై – నిలచిన దేవా
ఉన్నతమైన – నీ ఘనకార్యం – ఏమని వివరింతును
ఆశ్రయమైన – నీ సన్నిధానం – ఎంతటి నా భాగ్యము
ఎంతటి నా భాగ్యము