యేసు రాజు జన్మించె – Yesu Raju Janminche Lyrics
Collections
Written / sung by
Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish), from the Christmas Songs collection.
యేసు రాజు జన్మించె – నా కొరకై ఇలలో
క్రీస్తు యేసు ఉదయించె – మనకొరకై భువిలో (2)
ఓ సొదరా ఓ సోదరీ
ఉత్సహ గానము చేసేదము
ఓ సొదరా ఓ సోదరీ
ఆనందంతో గంతులు వేసేదము
|| యేసు రాజు||
దావీదు వంశమందు
బేత్లెహేము గ్రామమందు
కన్య మరియ గర్భమందు –
రక్షకుడు పుట్టెను (2)
పాపులను రక్షింప – నరరూపం దాల్చెను (2)
పశువుల శాలయందు – పసివాడై వెలిసెను (2) || ఓ సొదరా||
ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త
బలవంతుడైన ప్రభు – నిత్యుడగు తండ్రి (2)
సమాధానకర్తయగు
అధిపతియై యేసయ్య(2)
దివినుంచి భువికి నేడు – దిగివచ్చెను (2) || ఓ సొదరా||
బంగారు సాంబ్రాణి – బోళమును అర్పించ
తారను వెంబడించి – జ్ఞానులు వచ్చిరి (2)
సంతోష గానముతో – పరిశుద్ధుని సన్నిధిని (2)
సాగిలపడి యేసుని – పూజించిరి (2) || ఓ సొదరా||